Skip to content Skip to sidebar Skip to footer

Operation Sindoor | Special Press Briefing by Foreign Secretary Vikram Misri

సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘిస్తోందని పాక్ దుష్ప్రచారం చేసింది
భారత్‌ 60 ఏళ్లుగా సింధు జలాల ఒప్పందాన్ని గౌరవించింది
స్నేహంలో భాగంగానే సింధు జలాల ఒప్పందం అమలవుతుందని ఒప్పందంలో ఉంది
సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్‌ ప్రోత్సహిస్తున్నందుకే ఒప్పందం రద్దు చేశాం
పాకిస్థాన్‌ ప్రస్థానమే అబద్ధాలతో మొదలైంది
అసత్య ప్రచారం పాక్‌కు అలవాటే.. అది మాకు ఆశ్చర్యం కలిగించలేదు
పహల్గామ్‌ దాడితో ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది పాకిస్థాన్‌
ఆపరేషన్ సిందూర్‌.. పాకిస్థాన్‌ దుశ్చర్యకు సమాధానం మాత్రమే
పౌరులను కాపాడుకునే భారత హక్కును ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి
అనేక దేశాలతో భారత్‌ సంప్రదింపులు జరుపుతోంది
పహల్గాం దాడిపై బదులిచ్చే హక్కు భారత్‌కు ఉందని ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయి
పహల్గాం ఘటనపై పాకిస్థాన్‌ సంయుక్త విచారణ కోరుతోంది
పహల్గాం ఘటనపై సంయుక్త విచారణ కోరే అర్హత పాకిస్థాన్‌కు లేదు
ముంబయి దాడులు, పఠాన్‌కోట్‌ ఘటనల్లో నేర విచారణకు పాక్‌ సహకరించలేదు
ఎన్నో ఆధారాలు చూపినా విచారణను పాక్‌ ముందుకు సాగనివ్వలేదు
ఎల్‌వోసీ వెంట పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలను ఇంకా ఎక్కువ చేస్తోంది
తమ దేశంలో ఉగ్రవాదులు లేరని పాకిస్థాన్‌ చెప్పుకుంటోంది
పహల్గాం దాడులకు తామే బాధ్యులమని టీఎర్‌ఎఫ్‌ రెండుసార్లు ప్రకటించుకుంది
ఐరాసలో పహల్గాం గురించి చర్చల్లో టీఆర్‌ఎఫ్‌ పాత్రను పాక్‌ వ్యతిరేకించింది
టీఆర్‌ఎఫ్‌ అనేది లష్కరే తొయిబా మరో ముసుగు అని భారత్‌ ఎన్నోసార్లు చెప్పింది
తగిన ఆధారాలను భారత్‌ ఇప్పటికే ఐరాసకు సమర్పించింది
పాకిస్థాన్‌లోని సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోలేదు
కేవలం ఉగ్రవాద స్థావరాలే భారత్‌ లక్ష్యమని స్పష్టంగా చెప్పాం
ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తులను పాక్ ఎప్పుడూ నిలిపివేసింది
ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా పాక్‌ ఉందని పలుమార్లు రుజువైంది
బిన్‌ లాడెన్‌ను అమరవీరుడని ఎవరు కొనియాడారో చెప్పనక్కర్లేదు
ఐరాస నిషేధించిన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ నిలయంగా ఉంది
పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ తీవ్రంగా నష్టపోయింది
ముంబయి, ఉరి, పుల్వామా, పఠాన్‌కోట్‌ దాడులు కొన్ని ఉదాహరణలు
ఉగ్రదాడుల్లో పాక్‌ ప్రమేయం ఆధారాలను ఎన్నోసార్లు బయటపెట్టాం
ఎన్ని ఆధారాలు చూపించినా పాకిస్థాన్‌ పట్టించుకోలేదు
ఉగ్రవాదాన్ని వదులుకునేందుకు పాకిస్థాన్‌ ఇప్పటికీ సిద్ధంగా లేదు
ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం పాక్‌లో ఆచారం
ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ పౌరులు చనిపోయారనేది అవాస్తవం
ప్రార్థనా స్థలాలపై దాడి చేశామనేది కూడా వాస్తవం కాదు
కొన్ని ప్రార్థనా స్థలాలను పాకిస్థాన్‌ ఉగ్రవాద స్థావరాలుగా మార్చింది
పాక్‌ మాత్రం సిక్కులు లక్ష్యంగా పూంఛ్‌ గురుద్వారాలపై దాడులు చేస్తోంది
రాత్రి గురుద్వారాపై పాక్‌ చేసిన దాడుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారు
భారత్‌లోని పౌరులపై పాకిస్థాన్‌ దాడులు చేస్తోంది
పాక్‌ దాడుల్లో పూంఛ్‌లో 16 మంది చనిపోయారు, పలువురు గాయపడ్డారు
ఉగ్రవాద నిర్మూలనకు భారత ప్రయత్నాలకు పాక్‌ మతం రంగు పులుముతోంది
పాక్‌ దాడులను భారత్‌ ప్రజలు మతాలకతీతంగా ఖండిస్తున్నారు
సామాన్యులపై దాడులు చేస్తూ పాక్‌ ఉద్రిక్తతలను ఉద్ధృతం చేస్తోంది
#OperationSindoor
#JaiHind
#IndianArmy
#IndiaPakistanWar
#IndianAirForce
—————————————————————————————————————————-
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate

ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.

WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: https://tinyurl.com/yc4thc33

For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : https://shorturl.at/11HOc

#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews

ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.

► Watch LIVE: https://bit.ly/49fdNLu

► తాజా వార్తల కోసం : http://www.ap.etv.co.in

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O

► Follow us on X : https://twitter.com/etvandhraprades

► Follow us on Instagram : https://www.instagram.com/etvandhrapradesh

► Subscribe to ETV Andhra Pradesh : https://bit.ly/4g2Mgiv

► Like us on Facebook: https://www.facebook.com/ETVAndhraPradesh/

► Follow us on Threads: https://www.threads.net/@etvandhrapradesh

► ETV Andhra Pradesh News App : https://f66tr.app.goo.gl/apps

►ETV Win Website : https://www.etvwin.com/

#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Leave a comment

0.0/5

Subscribe for the updates!