Skip to content Skip to sidebar Skip to footer

🔴LIVE | Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP

#Sunitawilliams #Crew9 #NASA #Dragon #Splashdown #Florida #SpaceX #ABPDesam #Telugunews

డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత స్పేస్ ఎక్స్ సంస్థ సహాయక సిబ్బంది క్యాప్సూల్ ను రెస్క్యూ చేసి ఆస్ట్రోనాట్లను బయటకు తీసుకువచ్చారు. ప్రత్యేకించి తొమ్మిది నెలలుగా ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లోనే తన జీవితాన్ని గడిపిన సునీతా విలియమ్స్ రాక కోసం అంతా వేయి కళ్లతో ఎదురుచూడగా..ఆ ధీర వనిత నవ్వుతూ ధైర్యంగా బయటకు వచ్చారు.

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP Desam

Leave a comment

0.0/5

Subscribe for the updates!